శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడిన 101
ప్రదేశాలలో 51 క్షేత్రాలు ముఖ్యమైనవి.
వాటిలోనూ అతి ముఖ్యమైన శరీర భాగాలు పడినవి
18 ప్రదేశాలు. వాటినే అష్టాదశ శక్తి పీఠాలుగా
గుర్తించి, పూజిస్తున్నాం. ఒకటి పాక్ ఆక్రమిత
కాశ్మీర్లో (గుడి ధ్వంసం అయ్యింది), మరొకటి
శ్రీలంకలో ఉండగా మిగతా 16 శక్తి పీఠాలు మన
దేశంలోనే ఉన్నాయి. వాటి గురించిన సమాచారం దసరా
పండగ సందర్భంగా ఈ వారం...
1. లంకాయాం శాంకరీదేవి!
అష్టాదశ శక్తి పీఠాలలో ముందుగా
నమస్కరించవలసిన శక్తి స్వరూపిణి శాంకరీదేవి.
నేటి శ్రీలంకలో పశ్చిమతీరాన గల ట్రింకోమలి
పట్టణానికి సమీపంలో సముద్రంలోకి చొచ్చుకొని
వచ్చినట్లున్న కొండపైన శాంకరీదేవి ఆలయం, శక్తి
పీఠం ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని
తిరుకోనేశ్వరం అంటారు. అమ్మవారి ‘తొడ భాగం’
పడిన స్థలంగా ప్రతీతి.
2. కామాక్షీ కాంచికా పురే!
కోర్కెలు తీర్చే కన్నులు గల శక్తి స్వరూపిణి
కామాక్షి. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై
పట్టణానికి 75 కి.మీ దూరంలో కాంచీపురం అమ్మగా
వెలగొందుతోంది. అమ్మవారి శరీరభాగమైన ‘కంకాళం’
ఇక్కడ పడినట్లు చెబుతారు.
3. ప్రద్యుమ్నే శృంఖలాదేవి!
నేటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో
కలకత్తాకు సుమారు 85 కి.మీ దూరంలో హుగ్లీ
జిల్లాలోని ‘పాండువా’ అనే గ్రామంలో వెలసిందీ
క్షేత్రం. కాలక్రమేణా మహమ్మదీయ పాలనలో
గుడిని ధ్వంసం చేసి, పైన మీనార్ను నిర్మించారు.
దీంతో భారత ప్రభుత్వం నిషేధిత స్థలంగా
ప్రకటించింది. శృంఖల అంటే సంకెళ్లు అని అర్థం.
భక్తుల సమస్యల
సంకెళ్లను అమ్మవారు త్రుంచివేస్తారని
నమ్మకం. అమ్మవారి శరీర భాగమైన ‘ఉదరం’
ఇక్కడ పడిందని చెబుతారు. పాండువా గ్రామానికి 10
కి.మీ దూరంలో హంసాదేవి అనే అతి ప్రాచీన
దేవాలయం ఉంది. భక్తులు హంసాదేవినే
శృంఖలాదేవిగా భావించి పూజలు జరుపుతుంటారు.
4. క్రౌంచపట్టణే చాముండేశ్వరి!
కర్ణాటక రాష్ట్రం మైసూరు పట్టణంలో మహిషాసుర
మర్దినిగా చాముండేశ్వరి మాత వెలుగొందుతోంది.
ఆలయానికి ఎదురుగా సర్వాలంకృతుడైన మహిషుని
విగ్రముంది. అమ్మవారి ‘తలవెంట్రుకలు’ పడిన
పుణ్య ప్రదేశం చాముండేశ్వరీ ఆలయం.
5. అలంపురే జోగులాంబ:!
తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్నగర్ జిల్లాలో
కర్నూలుకు 10 కి.మీ దూరంలో ఉన్న ప్రాచీన
ఆలయం అలంపూర్ జోగులాంబ. ఈ
దేవాలయం ముసల్మానుల దండయాత్రలో
ధ్వసం అయ్యి, ఆ తర్వాత
పునరుద్ధరించబడింది. సతీదేవి ‘దంతాలు’ ఇక్కడ
పడ్డాయని ప్రతీతి. ఇక్కడ నవబ్రహ్మ
ఆలయాలు కూడా ఉన్నాయి.
6. శ్రీశైలే భ్రమరాంబికా!
దక్షిణాపథంలో ప్రసిద్దికెక్కిన ప్రముఖ
శైవక్షేత్రం శ్రీశైలం. కర్నూలుకు 150 కి.మీ
దూరంలో ఉన్న ఈ ఆలయంలో
అమ్మవారు భ్రమరాంబికగా నిత్య
పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ సతీదేవి
‘మెడ’భాగం పడిన స్థలంగా ప్రతీతి. ఈ ఆలయానికి
దగ్గరలోని అడవిలో ఇష్టకామేశ్వరి ఆలయం అతి
ప్రాచీనమైనది.
7. కొల్హాపురే మహాలక్ష్మీ!
మహారాష్ట్రలోని పుణేకి దాదాపు 300 కి.మీ దూరంలో
కొల్హాపూర్లో వెలసిన అమ్మ మహాలక్ష్మి
అవతారం. ఇక్కడ సతీదేవి ‘కనులు’ పడిన ప్రాంతంగా
చెబుతారు.
8. మాహుర్యే ఏకవీరికా!
మాహుర్యే పురమున వెలసిన శక్తి స్వరూపిణి
ఏకవీరిక. మహారాష్ట్రలో నాందేడ్ పట్టణానికి 125
కి.మీ దూరంలో ఉంది మాకుద్యపురం. అమ్మవారి
‘కుడి చేయి’ పడిన స్థలంగా ఇది ప్రతీతి.
9. ఉజ్జయిన్యాం మహాకాళి!
సతీదేవి ‘పై పెదవి’ పడిన స్థలం. మధ్యప్రదేశ్లోని
ఇండోర్ పట్టణానికి 50 కి.మీ దూరంలో మహాకాళేశ్వర
జ్యోతిర్లంగం, మహాకాళి ఆలయం ఉన్నాయి.
మహిమాన్వితమైన క్షేత్రంగా ఈ ప్రదేశానికి పేరు.
మంత్ర, తంత్రాలతో ప్రతిష్ఠ చేసిన శక్తిపీఠంగా
విరాజిల్లుతోంది మహాకాళి.
10. పీఠికాయాం (పిఠాపురం) పురుహూతికా!
ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లాలో
సామర్లకోటకు 13 కి.మీ దూరంలోని పిఠాపురంలో
సతీదేవి ‘పీఠభాగం’ పడడం వల్ల పీఠికాపురంగా,
కాలక్రమంలో పిఠాపురంగా ఈ ప్రాంతం పేరొందింది.
శ్రీచక్రం, అమ్మవారికి బంగారు చీర ఇక్కడ
ఉన్నాయి. ఈ చీరతో ప్రతి శుక్రవారం అమ్మవారికి
అలంకారం చేస్తారు.
11. ఓఢ్యాయాం గిరిజా దేవి!
ఒడ్యాణం అనగా ఓఢ్ర దేశం (ఒరిస్సా). నేటి ఒరిస్సా
రాష్ట్రంలో కటక్ సమీపంలోని వైతరణీనది ఒడ్డున
అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా వెలసింది. ఈ
ప్రాంతాన్ని వైతరణీ పురం అని కూడా అంటారు.
ఒరిస్సాలోని జాజిపూర్ రోడ్ నుంచి 20 కి.మీ
దూరం ప్రయాణిస్తే ఈ గిరిజాదేవి (ఇక్కడ
భిరిజాదేవిగా ప్రసిద్ధి) ఆలయం ఉన్నది. సతీదేవి
‘నాభి స్థానం’ ఇక్కడ పడిందని అంటారు.
2. మాణిక్యామ్ దక్షవాటికే (ద్రాక్షారామం)!
సతీదేవి ‘కణతల భాగం’ పడిన ప్రదేశంగా అష్టాదశ
పీఠాలలో 12వదిగా, పంచారామాలలో మొదటిదిగా ప్రసిద్ధి
చెందిన పుణ్యక్షేత్రం ఇది. ఆంధ్రప్రదేశ్లోని
తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామంలో
మాణిక్యాంబగా అమ్మవారు వెలిశారు.
దక్షయజ్ఞంలో సతీదేవి ఆహుతి అయిన ప్రదేశం.
భోగానికి, మోక్షానికి, వైభవానికి ప్రసిద్ధి చెందినదీ
క్షేత్రం.
13. హరిక్షేత్రే కామరూపా!
అస్సాం రాష్ట్రం రాజధాని గౌహతి పట్టణంలో
బ్రహ్మపుత్రానది ఒడ్డున నీలాచలంలో వెలసినదీ
క్షేత్రం. సతీదేవి ‘యోని’ భాగం పడిన స్థలం.
నీలాచలంలో స్త్రీ యోని వంటి శిల ఒకటి ఉంది. ఆ
శిల నుండి సన్నని ధారగా జలం వస్తుంది.
సంవత్సరానికి ఒకసారి మూడు రోజుల పాటు ఎర్రని
నీరు వస్తుంది. అమ్మవారు రజస్వల అయిందని,
ఈ మూడు రోజులు దేవాలయాన్ని మూసి ఉంచుతారు.
నాలుగో రోజున సంప్రోక్షణ జరుపుతారు.
14. ప్రయాగే మాధవేశ్వరీ!
ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో ప్రయాగ
క్షేత్రం ఉంది. సతీదేవి ‘హస్త అంగుళీయం’ పడిన
ప్రాంతంగా చెబుతారు. యుమన, గంగా నదులు కలిసే
ప్రాంతం. శక్తిని మాధవేశ్వరి అంటారు.
పిండప్రదానానికి, అస్థికల నిమజ్జనానికి
ప్రాముఖ్యత గలదీ క్షేత్రం.
15. జ్వాలాయం వైష్ణవీ దేవి!
సతీదేవి ‘పుర్రె’ పడిన ప్రదేశం. జ్ఞాన క్షేత్రం.
జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో జమ్మూకు 50 కి.మీ
దూరంలో కాట్రా అనే ప్రదేశంలో ఉందీ ప్రాంతం.
అక్కడి నుండి గుర్రాల మీద లేదా హెలీకాప్టర్లో
కొండపైకి వెళ్లి జ్వాలాముఖి లేదా వైష్ణో దేవి
ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలో గుహ
ఉంది. నాడు మొఘల్ చక్రవర్తి అక్బర్ పాదుషా
చేయించి, తన స్వహస్తాలతో మోస్తూ కొండపైకి
నడిచి వెళ్లి అమ్మవారికి సమర్పించిన వెండి
గొడుగు నేటికీ ఈ ఆలయంలో ఉంది.
16. గయాయామ్ మాంగళ్య గౌరీ!
బీహార్ రాష్ట్రంలో పాట్నాకు 75 కి.మీ. దూరంలో గయా
క్షేత్ర శక్తి స్వరూపిణి మంగళ గౌరి కొలువుదీరి
ఉంది. సతీదేవి ‘స్తనం’ పడిన ప్రదేశం. దగ్గరలో
బుద్ధగయ, బోధి వృక్షం, బౌద్ధ
ఆలయాలు ఉన్నాయి. గయలో పితృదేవతలకు పిండ
ప్రదానం చేయాలని ప్రతి హిందువూ కోరుకుంటాడు.
7. వారాణస్యాం విశాలాక్షీ!
సతీదేవి ‘మణికట్టు’ పడిన స్థలం కాశీ పుణ్య
క్షేత్రం. శివుని విశిష్ట స్థానంగా కాశి/వారణాశి
విరాజిల్లుతోంది. వరుణ, అసి అనే రెండు నదుల
సంగమం. గంగాస్నానం, విశ్వేశ్వరుడు, విశాలాక్షి
దర్శనం నయానందకరం. శుభకరం.
18. కాశ్మీరేతు సరస్వతియనా!
ఇక్కడ సతీదేవి ‘చేయి’ పడినదని కొందరు, కుడి
చెంప పడిన స్థలమని కొందరు చెబుతారు.
పురాణేతిహాసాల వల్ల అమ్మవారి ఆలయం కాశ్మీర్లో
ఉందని తెలుస్తోంది. కానీ ఆ
ఆలయం ధ్వంసం అవడంతో అక్కడ
పూజలు జరగడం లేదని శంకచార్యులు ఆ పీఠాన్ని
శృంగేరిలో (కర్ణాటక రాష్ట్రంలో) ప్రతిష్ఠించారని
తెలుస్తోంది. మంగుళూరుకు 100 కి.మీ దూరంలో
సరస్వతి ఆలయ రూపకల్పన చేసి, ఒక రాయిపై
చక్రయాత్ర స్థాపన చేసి, సరస్వతీదేవి
చందనపు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు.
శక్తి పీఠాల సందర్శన భాగ్యం..
అష్టాదశ శక్తి పీఠాల సందర్శన ఫలితంగా
మనశ్శాంతి, అపమృత్యు దోషాలు తొలగిపోతాయని
ఆర్యోక్తి. అటువంటి 18 పీఠాలను స్వయంగా
సందర్శించడం నా పూర్వజన్మ సుకృతం. ఒక్కో
రాష్ట్రానికి వెళ్లినప్పుడు ఒక్కోటి, ఒక్కోసారి రెండు-
మూడు శక్తి పీఠాలను దర్శించి వచ్చాను. దసరా
పండగ నాడు ఈ 18 క్షేత్రాలలో శక్తి పూజ కన్నుల
పండగగా జరుగుతుంది.
హరిహర
Friday, 3 October 2014
Astadasa Sakti Peetalu
Monday, 22 September 2014
IBPS RRB3 Office asst. Exam questions held on 21-09-14 morning shift
1.Suzlon Energy related to - Wind Turbine Supplier
2. Planning Commission is replaced by how many members(no of members in that committee) - 8
3. Sagarmala Project located at - Over the river Mandovi in Goa
4.Gangavaram port located in -
Vishakapatnam
5. Sheikh Hasina PM of Bangladesh
6.Dhaka capital of - Bangladesh
7.Full form of MPLADS - Member of Parliament Local Area
Development Scheme
8. Shillong capital of - Meghalaya
9. Financial inclusion overdraft limit provided to whom - people who come under Jandhan Yojana
10. Heena Siddhu related to which game - Shooting
11. "Love" is related to which game - Badminton
12. D Viju related to which game -Badminton
13. Amit kumar related to which game - Wrestling
14. Zero Effect- Zero Defect slogan by - Narendra Modi
15. Who is Azim premji - Founder of Wipro
16. Prior to which year currency note should be exchanged - 2005
17. PFO monthly pension limit - Rs.
1000 ( Minimum limit) & Maximum
Limit is Rs. 15000
18. Pankaj Advani Sports name -
Billiards
19. Chanakya also known as (his
alternate name) - Kautilya
20..Number of free ATM transactions 3
21.CDR fullform - Credit Default Swap
22.SEZ started by PM In which state/ city - Maharashtra
23. ndira Awas Yojna new name -National Gramin Awaas
Mission (proposed name, please
check once)
24.FLIPKART is which kind of
company? - E-Commerce
25.Income Tax exemption limit for Sr. Citizens - Rs. 3 Lakh
26.200 cr allocated for stadium in which state - Jammu & Kashmir
27.Which organization is worried for EBOLA - WHO
28. No. of AIIMS propoed in the Union Budget - 4
29.Largest bank - Industrial &
Commercial Bank of China
30. Who is sumitra mahajan -
Loksabha Speaker
31. no. of passenger train in rail
budget 2014 - 5 8
32.No. of countries in BRICS - 5
33.Union Health Minister: Dr.
HarshaVardha
IBPS RRB 3 office asst. Exam questions held on 21-09-14 evening shift
1. Full form of CST? - Central Sales
Tax
2. Full form of NABARD? - National
Bank for Agriculture & Rural
Developemnt
3. Full form of UGC? - University
Grants Commission
4. Full form of SLR? - Statutory
Liquidity Ratio
5. Who is Vladimir Putin? - Russian
President
6. Ajiknkya Rahane is related to
which game? - Cricket
7. What is purpose of Jan Dhan
Yojna? - Minimum one account for
every family
8. Who issues RuPay card? - NPCI
9. RuPay card is linked with a bank
account, how much insurance
cover is linked with that account?
- Rs. 1Lakh
10. Who is Robin Williams? -
Hollywood Actor
11. Who is P.J Kurien? - Deputy
Chairman of Rajya Sabha
12. According to Budget 2014, how
many new Govt. Medical Colleges
will be opened? - 12
13. Who is regarded as
Chairperson of Planning
Commission of India? - Prime
Minister of India
14. What is the amount charged
for ATM transactions after 5
times? - Rs. 20
15. In addition to
Tennis, Rafael Nadal is associated
to which game? - Football (Not
sure)
16. In budget 2014, there is
proposal of running many
passenger trains? - 8
17. The First Bullet Train will start
for which Route? - Mumbai -
Ahmadabad
18. Tax Exemption for Senior
Citizens in Budget 2014? - Rs.
3,00,000
19. Rate of Interest for Farmers
under a scheme? - 7% (Not sure)
20. Flag Bearer for India in
Commonwealth Games 2014? -
Vijay Kumar
21. How many Deputy Governors
are there in RBI? - 4
22. Kundakulam Project is started
in which state? - Tamil Nadu
23. Number of total new trains as
per Budget 2014? - 58
24. Strike word is related to which
game? - Baseball
25. Hardware park is proposed to
which state? - Andhra Pradesh
26. What percent of money is
increased for cleanliness in
budget? - 40%
27. Who is all time highest goal
scorer of Germany? - Miroslav
Klose
28. Who is Wilfried Bony? -
Football Striker from Ivory Coast
29. Saji Thomas is related to which
game? - Rowing
30. Bhamashah Yojna in Rajasthan
is for what purpose? - Women
Empowerment
31. Swaccha Bharat Abhiyan will
start from - 2nd October, 2014
32. In which state Congress won
all the 3 seats? - Uttarakhand
33. Bank Capitalization related to
-? - Basel III Norms
34. Which country is the top
source of FDI? - Singapore
35. Swaccha Bharat Abhiyan is
hoping to be ended by? - 2019
36. According to the Judicial
Appoints Commission, who can
appoint judge? - two eminent
persons to be nominated by the
Prime Minister, the CJI and the
Leader of Opposition of the Lok
Sabha.
Saturday, 20 September 2014
IBPS RRB3 Office asst. Exam held on 20-9-14 Questions Morning shift
1. Who is the Home Minister of
India - Rajnath Singh
2. What is the Current rate of
CRR- 4%
3. Agartala is capital of which of
state ? - Tripura
4. Yogeshwar Datta related with
which Sport - wrestler
5. Bank of Rajasthan Merged
with which bank ? - ICICI
6. Oslo is the capital of which
country ? Norway
7. What is the current rate of
SLR ? 22 %
8. Who is H.R.Khan ? Dy.
Governer of RBI
9. What is the full form of Qip ? -
Qualified Institutional
Placement
10. Who is the PM of United
Kingdom ? - David Cameroon
11. Who is the current IMF head ?
- Christine Lagarde
12. Double fault is related to which
games ? - Tennis
13. Who is the head of Press
Council of India ? -
Markandaye Katju
14. Interest fee cap on home
loans – 2 lakhs
15. Who is H.R. Khan- Deputy
governor of RBI
16. Who is the current railway
minister ? - Sadananda Gowda
17. What is the Full Form of SEBI -
Security Exchange Board of
India
18. According to social
responsibility tax,tax is levied
on company worth more
than ? – 1000cr
19. Which country achieved
highest GDP in 2001-2010 –
United States
20. What is the route of the
Fastest Train in India ? - Delhi
to Agra
21. K R Kamath is the CMD of
which bank ? - Punjab National
Bank
22. Gulberg Hill Station is Located
in- Jammu and Kashmir
23. Who was the Founder of
Congress ? -Allan Octavian
Hume
24. Rory Mcllroy is related to
which game ? - Golf
25. In the budget, how many new
AIIMS institutes were decided
to be made – 4
26. Modi visited which country in
August First Week ? - Nepal
27. What is the initial capital of
payment bank ? - 100 cr
28. Who is the current Bihar
C.M. ? - Jitan Ram Manjhi
IBPS RRB3 Office asst exam held on 20-9-14 questions evening shift
1.jandhan Yojna insurance
amount – Rs 1 Lakh
2. Who is Cristiano Ronaldo –
Football player
3. Vistara is name of air lines of
which two companies – Tata
& Singapore airlines
4. Govt want to revamped
labour law ,why?
5. Who is Rakesh Jhunjhunwala:
Indian investor and Trader
6. 44MW Hydro power project
inaugurated by PM in which
state – Jammu & Kashmir
7. James Rodriguez belongs to
which sports: Football
8. Germany defeated Brazil in
FIFA world cup by what score
– 7-1
9. Full form of CRR – Cash
Reserve Ratio
10. Which bank will provide mobile
banking facility in its 1st
phase: 75% of the market
value of your gold
11. How many countries are
member of SAARC - 8
12. Thambi Durai related to
AIADMK
13. Who is Mallikarjun Kharge -
the leader of the Indian
National Congress party in
the 16th Lok Sabha
14. Buenos Aires - Capital of
Argentina
15. Second most populated city –
Delhi
16. Who is Dayanidhi Maran -
Former Telecom Minister
17. OECD - Organisation for
Economic Co-operation and
Development
18. River cleaning: Project Ganga
19. Mithali Raj is - Captain of
Indian Women's Cricket team
20. Who is Gagan Narang - Indian
shooter
21. National Academy for Customs
& Excise at Hindupur in:
Andhra Pradesh
Friday, 19 September 2014
Some Questions asked in IBPS RRB 3 office asst. Exam held on 17-9-14 Both shifts
1. What is current CRR Rate - 4%
2. How much % SLR cut down in
monetary policy - 0.5%
3. Minimum paid-up capital for
payment banks – Rs 100 Crore
4. Which organisation gives loan
to landless farmer- NABARD
5. BRICS bank head office will be
located in which country-
Shangai, China
6. “Strictly Personal, Manmohan
and Gursharan” a book is
written by- Daman Singh
7. In India economic condition
are measured after - 5 yrs
8. Governor of U.P – Ram Naik
9. Lab To Land is a initiative of
which Ministry - Ministry of
Rural Development
10. Who is Tony Abott – Prime
Minister of Australia
11. Who is the minister of Ministry
of Home Affairs - Rajnath
Singh
12. Who is Civil aviation Minister -
Ashok Gajapati Raju
13. Which state ban wearing dhoti
in parliament- Tamil Nadu
14. Which state has large number
of tigers- Karnataka
Note: Tiger census: In the latest
census, Karnataka has
overtaken Madhya Pradesh , as
the state with the most tigers.
15. What is the age limit for voting
right- 18 years
16. ISIS is active in which state –
Iraq
17. Mars Orbiter Mission,
informally called - Mangalyaan
18. What is HAL Dhruv - It is a
utility helicopter developed
and manufactured by India’s
Hindustan Aeronautics Ltd.
19. Rainfall density is highest in
which state- Cherrapunji,
Meghalaya
20. Who is the head of UNESCO -
Irina Bokova
21. Ban Ki -moon is the Secretary-
General of – UN
22. Which country is helping India
for Ganga rejuvenation –
Japan
23. According to Union budget
2014-15, Agricultural university
will open in which state –
Andhra Pradesh & Rajasthan
24. Gandhi Nagar is the capital of
which state- Gujarat
25. Nalanda university is located
in which state – Bihrar
26. Telangan’s state brand
ambassador- Sania Mirza
27. Human Development index
2014 topped by which country
- Norway
28. Capital of Maldives- Malé
29. Bangkok is the capital of
which country- Thailand
30. Jitu Rai is associated with -
Shooting
31. What is the rank of India in
CWG 2014 games medal tally–
Fifth
32. Parupalli Kashyap is related to
with which game - Badminton
33. K. Sanjita chanu belongs from
which state - Manipur
34. Tiger wood is related with
which game- Golf
35. Novok Djokovic is related to
which game - Tennis
36. Roger Feredar is related to
which game – Tennis
37. Which country tops medal tally
in CWE 2014 games – England
38. Which country finished 2 nd
rank in medal tally in CWE 2014
games - Australia
39. Union Cabinet approved the
Juvenile Justice Bill, 2014, age
limit for juvenile to be carried
in court for heinous crime is -
The bill will treat minors
abov e the age of 16 as adults ,
who are accused of heinous
crimes like rape and murder.
40. HUCK term related to which
game- Ultimate Frisbee
Wednesday, 17 September 2014
Some questions asked in IBPS RRB 3 office asst. Exam held in 14-9-14 morning shift
1. Menchester club related to
which Game....Football
2. China Currency...Yuwan
3. Jack kallis related to which
Game...cricket
4. largest dairy product
exporter...Newzaland
5. world poverty line------$2
6. who is the control authority of
E- Riksha
7. How many years after prime
minister go to nepal...17 years
8. Padam Award given in which
date..Gadtanthra DIWAS
9. 4000mw solar power plant
developed by which
state.....RAj
10. Apinder singh related to which
game in commanwelth.....triple
jump
11. Humpi situated in which
river......Tungbhadra
12. Full form of ICAR
13. K R narayan gove related to
which state.....maharastra
14. Pale releted for which
Game......football
15. Related to Piyush Goyal
minister
16. How many IIT in budget.....5
17. largest producer of MILK in
world......India
18. Mundra port in which
state19...gujrat
19. Related to Kosi River
20. Pfizer related to which
Field....Pharma
21. One question related to UGC
22. Kasturi Panel relted for?
23. Megalaya Capital?
24. How many percent increased
in Railway Fare...14.2
25. Groth rate in agriculture....4%
26. Who is John Carry....USA
foreign mini
27. Who won gold medal in
commanwelth in 10 m pistal---
Abhinav Bindra